గుమ్మడి కాయ తినడం వల్ల బరువు తగ్గడం, షుగర్ కంట్రోల్ అవడం,గుండె సంబంధిత సమస్యలను అరికట్టడం, ఆస్తమాను నివారించడం, శ్వాస కోశ సంబంధిత వ్యాధులను నయం చేయడం లాంటి పనులను సమర్థవంతంగా చేస్తుంది