మునగలోని విటమిన్-C ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ రాఢికల్స్ ప్రభావాన్ని కూడా మునగ అదుపులో ఉంచుతుంది. మునగ వల్ల జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది.