ఆలీవ్ ఆయిల్, ల్యావేండర్ ఆయిల్,విటమిన్స్ కలిగిన ఆహరం తీసుకోవడం,ఉల్లిపాయ,వెచ్చదనాన్ని కలిగించడం లాంటి పనులు చేయడం వల్ల చెవి నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.