కమలా పండులోని పీచు పదార్థం పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది.కమలాలు వ్యర్థాలను వడగట్టడానికి సహాయపడతాయి.మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది.  సిట్రస్ జాతి పండ్లు తినేవారికి క్యాన్సర్ ముప్పు 40 నుంచి 45శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలో తేలింది.