పచ్చిమిరపకాయలలో క్యాప్ సైసిన్ అనే పదార్థం ఉండటం వల్ల పచ్చిమిరపకాయలు అంత ఘాటుగా,కారంగా ఉంటాయి. పచ్చి మిరపకాయలు తినడం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మరీ ముఖ్యంగా మద్యం సేవించేవారు పచ్చి మిరపకాయలు తినడం వల్ల లివర్ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు.