తమలపాకు తినడం వల్ల ఒత్తిడి అలసట తగ్గుతాయి. అంతేకాకుండా తాంబూలాన్ని మితంగా సేవించడం వల్ల నోటి దుర్వాసన నోటి సమస్యలు గొంతునొప్పి కూడా నయమవుతుంది. తాంబూలం వేసుకున్నప్పుడు నమిలితే వచ్చే రసంలో మొదటిసారి తోపాటు రెండవసారి వచ్చే రసాలు అనారోగ్యాన్నీ కలగజేస్తాయి కాబట్టి మొదటి రెండు సార్లు ఉమ్మివేయాలి. మూడోసారి బాగా నమలడం వల్ల వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.