గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల ఉదయం వేళ్లల్లో మల విసర్జన స్మూత్‌గా జరుగుతుంది. కడుపులోని విషతుల్యాలన్నీ బయటకు పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. ఎసిడిటీ, మలబద్దకం తదితర జీర్ణ సమస్యలను దూరంగా ఉంచుతుంది. బెల్లం లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మేలు చేస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది.