మొలల సమస్యతో బాధపడుతున్న వారు క్యాబేజీ, ముల్లంగి,తమలపాకు,పుచ్చకాయ మొక్క యొక్క వేరు, అడవి కందగడ్డ,కాకరకాయ,ఉల్లిపాయ, దానిమ్మ తొక్కలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.