మోదుగ చెట్టు వేర్లు,ఆకులు,కాండం, కాండం కు ఏర్పడిన జిగురు ఇలాంటివి ఉపయోగించి, నీళ్ల విరేచనాలు, మొలలు,తేలుకాటు,ఉబ్బసం రోగాలు, మధుమేహం, నులిపురుగులు,నోటి దుర్వాసన వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.