బట్టర్ టీ తాగడానికి రుచిగా ఉన్నప్పటికీ అందరికీ సెట్ అవ్వదు. కొంతమందికి వికారంగా అనిపిస్తే మరికొంతమందికి వాంతులు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.