అల్లం, నిమ్మరసం,బేకింగ్ సోడా,అలోవెరా జ్యూస్ పుదీనా, హీట్ పాడ్స్ ను కడుపు నొప్పి ఉన్నచోట పెట్టుకోవడం లాంటివి ఉపయోగించి కడుపు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.