రోజూ దాల్చిన చెక్క, తేనె సమపాళ్లలో కలుపుకుని ఒక చెంచా చొప్పున తీసుకుంటే చాలు శరీరంలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుంది. తేనెలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీమైక్రోబియల్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.