షుగర్, బీపీ కంట్రోల్, అధిక బరువు తగ్గడం, రుతుక్రమ సమస్యల నుంచి బయటపడడం,కంటిచూపు మెరుగుపడడం, చర్మం కాంతి పుంజుకోవడం, పేగులు, జీర్ణాశయం లు శుభ్రంగా ఉండడం లాంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.