ఖర్జూరం ఎముకలను బలంగా, పటుత్వంగా ఉంచుతాయి.ఖర్జూరం శరీరంలోని వాతాన్ని పోగొడుతుంది. మలబద్దకం వేదిస్తుంటే పాలల్లో కొన్ని ఖర్జూరాలను వేసి మరగబెట్టి నిద్రపోయే ముందు తాగితే మంచిది.నీరసం, నిస్సత్తువతో బాధపడేవారు రోజూ భోజనం తర్వాత ఖర్జూర పండ్లను తీసుకోవాలి. ఐరన్ లోపంతో బాధపడే వారికి ఖర్జూరం చాలామంచిది.