చేతికి గాజులు వేసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉండడం, నడుముకు వడ్డాణం పెట్టుకోవడం వల్ల గర్భకోశంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా పుట్టడం, కాలి మెట్టెలు పెట్టుకోవడం వల్ల స్త్రీ కామ కోరికను తగ్గించుకోవడం,దగ్గర పెట్టుకోవడం వల్ల తక్కువగా సంభాషించమని సూచించడం, చంద్రవంక పెట్టుకోవడం వల్ల ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుండి హృదయంలోకి ప్రవేశించడం , మెడలో బంగారు నగలు వేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడం లాంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.