ఏడుపు వల్ల కంటిపొరలు శుభ్రం అవ్వడం, కళ్ళు తాజాగా ఉండడం, ఎమోషనల్ అండ్ ఫిజికల్ బాధలు కూడా తొలగిపోతాయి.అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.