అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజుకు పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే మానసిక ప్రశాంతత కలిగి రక్తపోటుతో వచ్చే సమస్యలను ఎదుర్కొన వచ్చు.