గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల గొంతు గరగర తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గుతుంది.