బొప్పాయి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పిల్లలలో మల మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా తోపాటు వైరల్ ఇన్ఫెక్షన్లను నయం చేయగల శక్తి బొప్పాయి గింజలకు ఉంది. మూత్రపిండాలలో రాళ్ళు కరిగించడం, కడుపులో నులి పురుగులను నాశనం చేయడం లాంటి పనులను సమర్థవంతంగా బొప్పాయి గింజలు చేస్తాయి.