మెడ నొప్పితో బాధ పడేవారు...మెడ దగ్గర రెండు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అవి రెండింటినీ కలిపి హెవెన్లీ పిల్లర్ అంటారు. ఒక పాయింట్ స్కల్ బేస్ నుండి ఒక బొటన వేలు దూరంలో ఉంటుంది, రెండవ పాయింట్ అప్పర్ నెక్ వద్ద సెంటర్ ఆఫ్ స్పైన్ నుండి ఒక బొటన వేలు దూరంలో ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ మధ్య రెండు, మూడు సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఈ పాయింట్ థైరాయిడ్ గ్లాండ్కి హెల్ప్ చేసి హార్మోనల్ బాలెన్స్ కి సహకరిస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల నిద్ర పట్టకపోవడం, తల బరువుగా ఉండడం, మెడ పట్టేసినట్లు ఉండడం, ఒత్తిడి, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి.