గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులను సేకరించి ఎండబెట్టి, ఒక మట్టి పాత్రలు వేసి వాటిపై, కర్పూరం ఉంచి వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆకులు కాలి, వాటి నుంచి పొగ వెలువడుతుంది. ఈ పొగ కారణంగా దోమలు ఇంట్లో ఒకటి కూడా ఉండవు.