సిట్రిక్ యాసిడ్ కలిగిన చింతపండు రసాన్ని పాలతో కలిపి కళ్ల కింద రాయడం వల్ల నల్ల మచ్చలు తొలగిపోయి, కళ్ళ కింద చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.