ఉడికించిన వేరుశనగలను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్ లాంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఎముకలు, నరాలు,మెదడు,శరీర కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మలబద్దక సమస్య నుంచి బయటపడవచ్చు.