కన్నెపిల్లలకు ఎవరైనా అబ్బాయి తో కలిసి ఉన్నట్లు కల వస్తే ఆ అమ్మాయిలు కోటీశ్వరులు అవుతున్నట్లు అర్థం. కలలో చిన్నపాప కనిపిస్తే, మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక అంతేకాకుండా మీ కలలో ఎద్దు ని చూస్తే విస్తారమైన సంపద రాబోతోందని అర్థం. ఇక ఆంబోతు ని చూస్తే మీ కోరికలు నియంత్రణలో లేవు అని అర్థం.అలాగే చీమల వరసలు కనిపిస్తే, మీరు కోటీశ్వరులు తప్పకుండా అవుతారు.