బత్తాయి,నారింజ: వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, కాల్షియం విరివిగా లభిస్తాయి.