పైనాపిల్ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం ఏ కాకుండా, కంటిచూపును మెరుగుపరుస్తాయి.