జీలకర్రను నీటిలో నానబెట్టి వాటి నుంచి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక టీస్పూన్ చొప్పున రోజూ మూడు పూటలా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు.