మెదడు పనితీరు సరిగ్గా లేకపోవడం , మొలల సమస్య, గుండె జబ్బులు, సీజనల్ అలర్జీలు, పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, శక్తి స్థాయిలు లోపించడం , ఒత్తిడి, అధికబరువు ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే నిత్యం ఆహారంలో ఖర్జూరాలు చేర్చుకోవడం మంచిది.