ఉలవచారు తాగడం వల్ల అలసట, దగ్గు, గొంతు నొప్పి ఆయాసం, రేచీకటి, కఫ వాత సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మొలలు మూల వ్యాధులు, నెలసరి సరిగా రాకపోవడం, తెల్ల బట్ట ఎక్కువ అవడం వంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.