ప్యాకెట్ పాలు పాల ఉత్పత్తి కోసం,పశువులకు హార్మోన్ ఇంజెక్ట్ చేయడం వల్ల, మరియు కొన్ని రసాయనాలు కలపడం వల్ల పాలు చిక్కగా తెల్లగా వస్తాయి. అయితే ఈ పాలను నిత్యం తాగడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి పల్లె ప్రాంతాల నుంచి వచ్చే పాలను తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.