ఉత్తరేణి మొక్క యొక్క కాండం, ఆకులు, వేర్లు, విత్తనాలు సుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చర్మకాంతి, ప్లీహం శుద్ధి, కాలేయం, రక్తం వృద్ధి చెందడానికి, గర్భం శుద్ధి, నెలసరి క్రమం తప్పకుండా రావడానికి,నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావాన్ని ఆపడానికి, రక్త మొలలు నివారించడానికి, గర్భ సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఇలా ఎన్నో రకాలుగా ఈ ఉత్తరేణి మొక్క ఉపయోగపడుతుంది.