గుండెపోటు రాకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ జంక్ ఫుడ్ ను తినడం వల్ల రక్తం సరఫరా చేసే ధమనులు, సిరలలో గూడుకట్టుకుని రక్తసరఫరాను ఈ కొవ్వు అడ్డుకుంటుంది. ఫలితంగా హార్ట్ఎటాక్ వస్తుంది. కాబట్టి మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు.గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే చాలా మేలు. అంతేకాకుండా వరి, గోధుమలు,రాగులు, జొన్నలు, సజ్జల వంటివి లాంటివి తీసుకుంటూ ఉండాలి.