శంకు పుష్పాలను ఉపయోగించి లేదా కషాయం చేసుకుని తాగితే వల్ల నిద్రలేమి, అలసట మతిమరుపు దగ్గు,జలుబు,ఆయాసం, రక్తంలో గ్లూకోజ్ విలువలు పెరగుదల, నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు,తెల్ల జుట్టు రావడం ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.