మన మెదడు ఎప్పటికప్పుడు చురుకుగా ఉండాలంటే చేపలు, కాఫీ,పసుపు,బ్రోకలీ, గుమ్మడి విత్తనాలు,డార్క్ చాక్లెట్, నారింజ పండు, గుడ్లు, గ్రీన్ టీ ఇవన్నీ మెదడు పనితీరును మెరుగుపర్చడానికి దోహదపడతాయి.