రోజు వారి ఆహారంలో యాపిల్ ను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్,పొటాషియం, విటమిన్ సి లు లభించడంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు,రక్త పోటు, అలసట, నీరసం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.