ఒక నిమ్మకాయ ముక్కను కోసి దానిలో చక్కెర, మిరియాలు వేసి.. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే జలుబు సమస్యను ఇట్టే నివారించవచ్చు.