గోధుమ పిండితో చేసిన చపాతీల వల్ల శరీరంలో చేరే గ్లూటెన్, గ్లయాటిన్ అనే ప్రోటీన్లు ప్రేగులకు అడ్డుకుంటాయని.. తద్వారా రోజుకు ఒక చపాతి మాత్రమే తీసుకుంటూ, కొద్దిగ అన్నం కూడా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో దొరికే గోధుమపిండి వల్ల షుగర్ లెవెల్స్ ఏమాత్రం తగ్గవని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మీకు అంతగా తినాలనిపిస్తే, గోధుమలను పిండి చేసి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.