బీట్రూట్ ద్వారా లభించే విటమిన్ బి6, పోలిక్ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు, పోషకాలు అందుతాయి. ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కణాలను కొంత మేర నాశనం చేస్తాయి.