హ్రల్త్ అల్లం ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసి,అందులో మూడు కప్పుల నీరు,ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి బాగా ఉడికించాలి. అలా ఉడికిన నీటిని వడగట్టి, అందులో తేనె కలిపి తాగుతూ ఉండడం వల్ల క్రమంగా బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.