వ్యాయామాన్ని జీవితంలో ఒక అంశం చేసుకోవాలి. అయితే నిద్రకు ఉపక్రమించే 3–4 గంటల ముందర వ్యాయామం చేయకూడదు. దీనివల్ల నిద్రపట్టే సమయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.