ప్రోబయోటిక్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS).మనం తినే ఆహారంలో ప్రోబయోటిక్స్ ఎందుకు తగ్గిపోతుంది అంటే, మనం తింటున్న ఆహారం పురుగు మందులు,ఎరువులు వాడే పండించింది కాబట్టి. కావున ఇలాంటి మందుల వల్ల మన శరీరంలో సహజంగా ఏర్పడే ప్రోబయోటిక్స్ నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా ప్రేగుల పైన అల్సర్లు పుండ్లు ఏర్పడతాయి. సహజంగా మన శరీరంలో ప్రోబయోటిక్స్ విలువలను ఎలా పెంచుకోవాలి అంటే.. పుల్ల బెట్టిన గంజి, ఒక అరటిపండు బీన్స్ నట్స్ మొలకలు తినటం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి ప్రేగుల పై ఉంటుందని ఒక పరిశోధన ద్వారా తెలిపింది. కాబట్టి మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మలబద్దకం తగ్గి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యం మెరుగు పడుతుంది.