ఒక గ్లాసు వేడి నీటిలో,ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసి, అర చెక్క నిమ్మరసం పిండి,బాగా కలిపి పరగడుపున తాగాలి. ఒక రెండు గ్లాసుల నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఎండిన అల్లం, ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా మరిగించాలి. ఇక ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల, శరీరంలోని ప్రేగులను శుభ్రం చేసి , జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు చేసి క్రమంగా మలబద్దకం, గ్యాస్ దూరమవుతాయి