హైపో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలి.అలాగే గ్లాసు పాలు, అరకప్పు పెరుగు,అరకప్పు జున్ను, చేపలు తీసుకోవచ్చు. ఇక బ్రోకలీ,బచ్చలికూర, క్యాలీఫ్లవర్, లాంటి కూరగాయలు ఆకుకూరలు, గ్రీన్ టీ, బంగాళాదుంప ఇవన్నీ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్న వారు తీసుకోకుండా ఉండటమే మంచిది. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు హార్మోన్ లను ఎక్కువగా విడుదల చేసే బ్రోకలీ, బచ్చలికూర, క్యాలీఫ్లవర్,ముల్లంగి, ఆకుకూరలు, పాలకూర, తులసి టీ, గ్రీన్ టీ వంటివి ఎంతో మేలు చేస్తాయి.