అన్నము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని మనకు తెలుసు అందుకే అన్నాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలనే పండితులు చెబుతున్నారు.