గర్భవతులకు,కడుపు సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి,అధికబరువును నియంత్రించడానికి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పాలగుండ ఎంతగానో సహాయపడుతుంది.