మనం 30 సంవత్సరాలలోపు డబ్బులు బాగా సంపాదిస్తున్నట్లయితే ఎక్కువ ఖర్చు చేయకుండా ఎక్కడ లాభాలు వస్తాయో అక్కడ ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసే విధంగా ఆలోచించుకోవాలి.