పురుషులలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ను తగ్గించడానికి, మహిళలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ లను అరికట్టడానికి, మహిళల్లో మోనోపాజ్ దశలో చికిత్స చేయడానికి సోయా బీన్స్ లో ఉండే ఐసోఫ్లేవోన్ అనే రసాయనం ఎంతగానో తోడ్పడుతుంది.