యాపిల్,బీట్ రూట్,క్యారెట్ లలో ఎన్నో రకాల విటమిన్లు,పోషకాలు, ఖనిజాలు ఉండటంవల్ల మనం నిత్యం ఆరోగ్యంగా,యవ్వనంగా,తాజాగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి.