సీతాఫలం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి,కీళ్ల నుండి ఆమ్లాలను తొలగించి,రుమాటిజం,ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు,చర్మానికి ఎంతో సహాయపడుతుంది.