ఆవు నెయ్యి తినడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో కొద్దిగా మోతాదులో ఆవు నెయ్యి ని చేర్చుకోవడం ఉత్తమం.